DSC వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు పేర్కొన్నారు. కాగా, నిరుద్యోగులు వేసిన పిటిషన్పై జస్టిస్ కార్తీక్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. మరో వైపు ఇవాళ్టి నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
DSC వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
Related Posts
మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం
TEJA NEWS మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం వనపర్తి నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని యం.బి.బి. యస్ లో సీటు సాధించి ఈ విద్యా సంవత్సరం మెడిసిన్ చదువుతున్న వనపర్తికి చెందిన కృతిక కు స్థానిక హరిజనవాడ…
జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం
TEJA NEWS జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం…కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు.. కోదాడ సూర్యాపేట జిల్లా)ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.…