జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ.*
వనపర్తిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీతని జిల్లా కోర్టు నందు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసిన జిల్లా ఎస్పీ ఆర్. గిరిధర్ . ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులపై, న్యాయస్థానం నందు పెండింగ్లో ఉన్న కేసుల పై జిల్లా ప్రధాన న్యాయమూర్తితో చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామదాసు తేజవత్ , డిఎస్పి జె వెంకటేశ్వరరావు , వనపర్తి సీఐ నాగభూషణ రావు టౌన్ ఎస్సై జయాన్న రూరల్ ఎస్సై 2 బాలయ్య కోర్టు లైసెన్ అధికారి సత్యం, చిన్నారెడ్డి పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన జిల్లా ఎస్పీ.*
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…