జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్
2024-25 అసెస్మెంట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను ఈ నెల 31 లోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని,ఇలాంటివి నమ్మవద్దని సూచించింది.గడువు తేదీ దాటితే రూ. 5వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.సంవత్సర ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే రూ.1,000, అంతకుమించితే రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది.
జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్.
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…