TEJA NEWS

అమరావతి

సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం

రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.

రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్

ప్రధానితో పాటు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులును కలవబోనున్న జగన్ మోహన్ రెడ్డి.


TEJA NEWS