TEJA NEWS

రైతు వద్ద డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ

దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో ఆర్ ఐ కేశ్య తండా గ్రామానికి బానవత్ లచ్చు చెందిన రైతు వద్ద నుండి 30 వేలు తీసుకుంటూ దేవరకొండ లోని మీనాక్షి సెంటర్ వద్ద తన కార్ లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు గతంలో ఇతను పై ఎన్నో ఆరోపణలు ఉన్నా కూడా ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తాను తీసుకుని నిజమైన అని ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి


TEJA NEWS