TEJA NEWS

అందరికీ జై భీమ్ నా ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధినాయకులు డాక్టర్ విశారదన్ విమహారాజ్ గారి ఆదేశాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల యందు దగ్గుపాటి వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మరియు వారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం మరియు కోటి రూపాయల ఎక్స్గ్రేషియాలని ఇవ్వాలని కలెక్టర్ గారికి ధర్మ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ప్రసార కమిటీ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ సూర్యపేట జిల్లా నాయకులు శ్రీనివాస్ మహారాజ్ విజయరామరాజు సురపల్లి సైదులు సూరారపు రమేష్ పేరాల శ్రీనివాస్ వినీత్ అంబేద్కర్ కొమ్ము రాజు గణేష్ పాల్గొన్నారు అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం


TEJA NEWS