TEJA NEWS

పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
బి ఆర్ ఎస్ నాయకులు ఎరుకలి వెంకటయ్య తండ్రి బాలయ్య ఇటీవల మరణించాడు అన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పట్టణంలోని 32 వ వార్డు లోని వారి నివాసానికి వెళ్లి బాలయ్య కుటుంబ సభ్యులను సానుభూతిని తెలియజేశారు అలాగే 30 వ వార్డుకు చెందిన ఐరన్ హార్డ్వేర్ వెంకటరమణ శెట్టి సతీమణి గుంత శాంతమ్మ మరణించారన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వారి నివాసానికి వెళ్లి మృతురాలి పార్టీ వ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తమ ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు ఆయన వెంట బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ కౌన్సిలర్ నాగన్న యాదవ్ గంధం పరంజ్యోతి చిలక సత్యం చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS