TEJA NEWS

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద పలు కాలనీలు బస్తీల నుండి ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి వినాయక నిమజ్జనం మరియు ఇతర శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను అందజేశారు. పలువురు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వాటిని స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


TEJA NEWS