TEJA NEWS

ఉత్తరాఖండ్: గల్నాడ్ గ్రామం వద్ద విరిగిపడ్డ కొండచరియలు..

చిక్కుకుపోయిన తాడిపత్రికి చెందిన 36 మంది యాత్రికులు.. ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్లిన అనంతపురం తాడిపత్రికి చెందిన 36 మంది..

20 గంటల పాటు రోడ్డుపైనే యాత్రికులు పడిగాపులు..

కొండచరియల తొలగింపుతో రుద్రప్రయాగకు చేరుకున్న యాత్రికులు..


TEJA NEWS