కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 32 వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది ఆశ వర్కర్ లతో కలిసి డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని వార్డు లోని కృష్ణదేవరాయ నగర్ మహిళా డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ లైన్ లో చేపట్టి ఇండ్ల ముందర ఉన్న మంచినీటి హౌస్లను మట్టి కుండల లో నీళ్లు నిలువ ఉండకుండా బోర్లించాలని ఇండ్ల చుట్టుముట్టు శుభ్రంగా ఉంచుకోవాలని కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిస్టర్ చంద్రమ్మ ఆశా కార్యకర్తలు మాధవి శ్యామల ఆర్పి లక్ష్మీ వార్డు పెద్దలు ఏష మోని రాములు యాదవ్ రంగస్వామి నాయుడు నాగరాజు వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
Related Posts
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం హుండీ కౌంటింగ్ లో వనపర్తివర్తక సంగం యువకులు
TEJA NEWS శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం హుండీ కౌంటింగ్ లో వనపర్తివర్తక సంగం యువకులు వనపర్తి శ్రీశైలంమల్లికార్జున స్వామి హుండీ కౌంటింగ్ చేయడానికి వనపర్తి పట్టణ ఆర్యవైశ్య యువకులు పాల్గొన్నారు .హుండీ కౌంటింగ్ సేవలో వర్తక సంఘం అధ్యక్షులు పాలాది…
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే పకడ్బంద్గా నిర్వహించాలని అధికారులను
TEJA NEWS జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే పకడ్బంద్గా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి వనపర్తి జిల్లాలోప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి…