తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి వేడుకలు వెల్గటూర్
ధర్మపురి
వెల్గటూర్ మండల కేంద్రంలో
రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129 వ జయంతి
పురస్కరించుకొని ఐలమ్మ విగ్రహానికి మాజీ ప్రజా ప్రతినిధులు వెల్గటూర్ మాజీ సర్పంచ్ మురళీ గౌడ్ మరియు పెద్దూరి భరత్,
రజక సంఘం అధ్యక్షులు మల్యాల కుమార్ మరియు కుల బాంధవులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మల్యాల కుమార్ ప్రధాన కార్యాదర్శి కోదురుపాక అనిల్ ఉపాద్యక్షులు పుట్టపాక తిరుపతి మరియు సభ్యులు కొదురుపాక అశోక్ , నేరెళ్ళ శ్రీనివాస్ పుట్టపాక రాజయ్య,రామడుగు రాజేష్, రామడుగు అభిరామ్ కొల్లూరి నరేందర్ పుట్టపాక నరేందర్ పుట్టపాక చందు, పుట్టపాక జయేందర్ కొదురుపాక గణేష్ నేరెళ్ల గంగారామ్ ఓడ్నాల బుచ్చయ్య ఒడ్నాల శ్రీనివాస్ ఒడ్నాల మోహన్, నల్లూరి మల్లేష్ ఓరగంటి ఆగయ్య మామిడాల భూమయ్య మంచికట్ల శేఖర్ సాతాల సుమన్, అనిల్ మరియు రజక సంఘం అధ్యక్షులు యువకులు రజక సంఘం కులబాంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు.