TEJA NEWS

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ,పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో రామచంద్రపురం డివిషన్లో ఉన్న పలు సమస్యల గురించి చేర్చించి రామచంద్రపురం డివిషన్లో ఉన్న పోస్ట్ కార్యాలయం తీసివెయ్యడంతో ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి పోస్ట్ కార్యాలయం మరల పెట్టాలి అని,అలాగే ఎంఎంటిఎస్ సర్వీస్ సర్రిగా లేదు అని,కావున ఎంఎంటిఎస్ సర్వీస్ రెగ్యులర్ గా చెయ్యాలి అని,రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ ఐదుగుల్ల పోచమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఎంపిపిఎస్ స్కూల్ శిధిల అవస్థలో ఉంది అని నూతన భవనం నిర్మించాలి అని వినత పత్రం ఇచ్చిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .ఎంపీ ,ఎమ్మెల్యే సానుకులంగా స్పందించి అధికారులతో మాట్లాడి పోస్ట్ కార్యాలయం,ఎంఎంటిఎస్ సర్వీస్,నూతన స్కూల్ భవనం త్వరలోనే ప్రారంభిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.


TEJA NEWS