TEJA NEWS

కేటీఆర్ మూసీ బాధితుల పర్యటనకు విశేష స్పందన

భారీగా తరలివచ్చిన మూసీ బాధితులు

అంబర్ పేట నియోజకవర్గం, గోల్నాక డివిజన్లోని లంక ( తులసి రామ్ నగర్) ప్రాంతంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి మీకు అండగా మేముంటామని భరోసా ఇచ్చిన BRS పార్టీ వర్కింగ్ KTR, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, గోపీనాథ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్లోల్ల కార్తిక్ రెడ్డి…


TEJA NEWS