TEJA NEWS

ఘనంగా మహాత్మా గాంధీ 155 వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా శ్రీ వరవర రంగనాయక భాష నిలయం గ్రంధాలయం గణపవరం గ్రామంలో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ 155 వ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతిని. గ్రంథాలయం వద్ద గ్రంధాలయ చైర్మన్ వట్టికూటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వీరి ఫోటోకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పుట్టినరోజు సందర్భంగా గ్రంథాలయం వద్ద పౌరాణిక పద్య పోటీలు,పాటల పోటీలు నిర్వహించడం జరిగినది.

గాంధీ భారతీయ న్యాయవాది రాజకీయవేత్త సామాజిక కార్యకర్త మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయుడుగా మారిన రచయిత గాంధీ . మహాత్మా గాంధీ జన్మదినమైన అక్టోబర్ 2 తేదీన లాల్ బహదూర్ శాస్త్రి జన్మించారు. తండ్రి శారదా ప్రసాద్ రాయ్ ఒక నిరుపేద బడిపంతులు.తన కుమారుడు గాంధీ పుట్టినరోజు తన కుమారుడు జన్మించటం ఆ దంపతులకు మరింత ఆనందం కలుగజేసింది.ఈ కార్యక్రమానికి, మాజీ సర్పంచ్ జాబి శెట్టి చంద్రమౌళి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఈర్ల సీతారాంరెడ్డి,కుంటి గొర్ల నాగభూషణం,సింగారెడ్డి సుమన్ రెడ్డి,పాపిశెట్టి సత్యం,బొర్రా మధు,అం చూరి చిన్న వెంకటరెడ్డి,ఇర్లా లక్ష్మారెడ్డి, దేవాలయ చైర్మన్, పోశం ఏడుకొండలు, జాబిశెట్టి నాగప్రసాద్,వట్టె సీతారాములు, బండి కోటయ్య,సత్యం,బుచ్చాలు, రేపాకుల రామకృష్ణయ్య,కొండ చెన్నయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వీరి ఫోటోకి పూలమాలలో వేసి ఘన నివాళులు అర్పించారు.


TEJA NEWS