మాజీ మంత్రిపై అసత్య కథనాలు ప్రసారం చేసిన బిగ్ టీవీ పై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన………. బి ఆర్ ఎస్
వనపర్తి:
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీపై అసత్య కథనాలు ప్రసారాలు చేసిన బిగ్ టీవీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ లు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి బిగ్ టీవీ ఛానల్ పై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు అనంతరం వారు మాట్లాడుతూ నాగవరం మేళ్లచెరువు ఆక్రమణకు గురైంది అంటూ అందుకు మాజీ మంత్రి కారణమంటూ వచ్చిన కథనం లో నిజం లేదని ఇది కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిపై చేస్తున్న కుట్ర అని సదరు చానల్ పై పరువు నష్టం దావా వెయ్యన్నట్లు ఈ సందర్భంగా హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో గొర్రెల పెంపకం జిల్లా మాజీ అధ్యక్షులు పెండం కురుమూర్తి కౌన్సిలర్ బండారు కృష్ణ పెద్ద ముక్కల రవి గులాం ఖాదర్ ఖాన్ నీల స్వామి డాక్టర్ డానియల్ జోహెబ్ హుస్సేన్ చిట్యాల రాము నక్క మహేష్ ఏకే పాషా జానంపేట శ్రీను ఆరిఫ్ ఖాదర్ , శివప్రసాద్ గౌడ్ మోహన్ యాదగిరి రామకృష్ణ దుర్గేష్ రాజేష్ మన్యం నాగరాజు సురేష్ భాస్కర్ అంజి శీను కార్తీక్ కురుమూర్తి తోట శీను తదితరులు పాల్గొన్నారు