కూసుమంచి మండలంలోని గట్టుసింగారం సమీపంలో గురుదత్త గార్డెన్ సమీపంలోని ఎస్ ఆర్ ఎస్పి కాల్వ పక్కన పిడిఎస్ రైస్ సుమారు 500 క్వింటాళ్లు భారీగా డంపు చేయడంతో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు.. అక్రమ రేషన్ బియ్యం కోదాడకు చెందిన రైస్ మాఫియా డాన్ అలీకి చెందినవిగా తెలుస్తుంది. మూడు టాటా ఏసీలను స్వాధీనం చేసుకొని, 500 క్వింటాల రైసును, అయిత గాని శ్రీను ,మంగు, నరేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ డంప్ విషయంలో సదరు వ్యాపారి, అధికారుల మధ్య సయోధ్య కుదిరినట్లు పుకార్లు షికార్లు అవుతున్నయ్