ఎమ్మెల్యే ప్రసన్న అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సుజన
17న ప్రమాణ స్వీకారం
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ జొన్నవాడ దేవస్థానం నూతన కమిటీ ఏర్పడినందున జొన్నవాడ బోర్డ్ డైరెక్టర్గా గాజుల సుజన నియమితుల అయ్యారు, దానికి గాను సుజన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి, ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఈ పదవి దక్కినందుకు ఎమ్మెల్యే కు తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవి బాధ్యతలు చేపట్టి మంచి పేరు చేపడతానని జొన్నవాడ దేవస్థానానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసిన గాజుల సృజన, మరియు గాజుల మల్లికార్జునరావు.