TEJA NEWS

సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీ వాటర్ ను ప్లాట్ లలోకి వదులుతున్న
సత్పుర అల్ పైన్ అపార్ట్ మెంట్
చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

శంకర్‌పల్లి: సత్పుర అల్ పైన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీ వాటర్ ను పక్కనే ఉన్న ప్లాట్ లలోకి వదులుతున్నారని స్థానిక ప్రజలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్‌పల్లి వైపుకు వెళ్లే దారిలో రెడ్డి కాలనీలో ఉన్న సత్పుర అల్ పైన్ అపార్ట్ మెంట్ లో ప్రజలు నివాసం ఉన్నారు. అపార్ట్ మెంట్ కు ఆనుకొని కొన్ని ప్లాట్లు ఉన్నాయి.


TEJA NEWS