TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ నాయకులు, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభిపూర్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి . ఈ కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి , విరేష్, రమేష్ రెడ్డి ప్రభు లు పాల్గొన్నారు.


TEJA NEWS