- హత్యచారానికి గురైన పాప కుటుంబానికి మనో దైర్యన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||*
- గత నాలుగు రోజుల కిందట బౌరంపేట్ వాసులు నాగరాజు దంపతుల 4 సంవత్సరాల కుమార్తె మీద అత్యాచారం గురవడం చాలా బాధాకరం. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి రాగా రెయిన్బో హాస్పిటల్ చేరుకొని పాప కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు మనో ధైర్యం కల్పించి అన్ని విధాలుగా అదుకుంటానని తెలిపారు. అదేవిధంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేల చేస్తానని తెలియజేసారు . ఇట్టి కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవరెడ్డి, NMC అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి,125 డివిజన్ అధ్యక్షులు ఎం. డి లాయక్, మధుసూదన్ రెడ్డి , శ్రీనివాసరావు, గఫ్ఫార్, అబ్బు , రహీం, కలీం, అజయ్, ఆమీర్, నయీమ్, ఖలీల్ రెహమాన్, మహేష్, కాజా మరియు తదితరులు పాల్గొన్నారు .
హత్యచారానికి గురైన పాప కుటుంబానికి మనో దైర్యన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
Related Posts
మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం
TEJA NEWS మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం వనపర్తి నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని యం.బి.బి. యస్ లో సీటు సాధించి ఈ విద్యా సంవత్సరం మెడిసిన్ చదువుతున్న వనపర్తికి చెందిన కృతిక కు స్థానిక హరిజనవాడ…
జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం
TEJA NEWS జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం…కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు.. కోదాడ సూర్యాపేట జిల్లా)ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.…