TEJA NEWS

సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు..

బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీకి కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలిపిన పోలీసులు..

బెదిరింపుల వెనక బిష్ణోయ్ గ్యాంగ్ ఉండే అవకాశం ఉందని అనుమానాలు..


TEJA NEWS