TEJA NEWS

ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం మూసీ వద్ద నెలకొల్పుతాం

మూసీని మరొక సిటీగా అభివృద్ది చేస్తా

రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్ చేస్తా

మల్లన్న సాగర్ నుంచి 7 వేల కోట్లతో నీటిని ఉస్మాన్ సాగర్‌కి మళ్ళిస్తాం..

అక్కడి నుంచి హిమాయత్ సాగర్
బాపూఘాట్ వద్ద నీటిని శుద్ధి చేసి
STPల ద్వారా నీటీని మూసీలోకి వదులుతాం.

కేటీఆర్, హరీష్, ఈటెల రాజేందర్.. మూసీ పై మీ విజన్ ఏమిటో నాకు కాకుంటే డిప్యూటీ సీఎంకి ఇవ్వండి

ముందు మూసీ ప్రజలు అక్కడే ఉండేలా నేను కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నా.. ఆ తర్వాత ప్రజలను ఒప్పిస్తా

వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా..

రూ. 141 కోట్లతో డీపీఆర్ తయారీకి ఇచ్చాము.. 3 నెలల్లో నివేదిక వస్తుంది – మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి…


TEJA NEWS