మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రగతి నగర్ ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు వీర్ భగత్ సేవక్ సభ్యులు.ఈ సందర్భంగా ప్రగతి నగర్ లో వైకుంఠ ధామం ఏర్పాటుకు కృషి చేయగలరని వినతి పత్రం అందజేశారు.భాగంగా మేయర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు ముస్లిం మైనారిటీ జనరల్ సెక్రటరీ నబీ శర్ఫీ ,కృష్ణంరాజు,బలవంత్ రెడ్డి,నర్సింహులు,సారయ్య,విజయ్ కుమార్,రమేష్,వీర్ భగత్ సేవక్ సభ్యులు ప్రెసిడెంట్ వంశీకృష్ణ,ట్రెజరర్ శ్రీకాంత్ రెడ్డి ఆయా అసోసియేషన్ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా
Related Posts
భీమదేవరపల్లి: తండ్రిని వదిలేసిన కొడుకు.. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు
TEJA NEWS భీమదేవరపల్లి: తండ్రిని వదిలేసిన కొడుకు.. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు. తండ్రి ఫిర్యాదుతో కొడుకుకు చేసిన భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్లో మద్దెల రాజకొంరయ్య 4.12 ఎకరాలు 2018లో కొడుకు రవికి…
కాలనీ సమస్యల పరిష్కారానికి ముందుంటా
TEJA NEWS కాలనీ సమస్యల పరిష్కారానికి ముందుంటా….. ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన వాటర్ వర్క్స్ అధికారులు పి పి నగర్ లో వాటర్ పైపుల రిపేర్ వర్క్ పనులను ప్రారంభించడం జరిగినది. ఈ వర్క్ కంప్లీట్ అయిన ఎడల…