TEJA NEWS

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు

శేరి లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వార్డ్ ఆఫీస్ బాగ్ అమీర్ నుండి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్ధిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటా సర్వే) ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేను వార్డ్ ఆఫీసర్ వహీద్ అలీ మరియు సి ఓ పాపా గౌడ్ తో కలిసి ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు .

కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి గడప గడపకు వెళ్లి సుమారు 55 అంశాలకి వివరాలను సేకరించాలి కావున ఓపికతో సమగ్రంగా నిజాయితీతో తీసుకొని వాళ్లకి రాబోయే రోజుల్లో ఉపయోగపడే విధంగా చేయాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ వహీద్ అలీ,
సిఓ పాప గౌడ్, సర్వేలో పాల్గొనవలసిన వివిధ విభాగాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు*


TEJA NEWS