బోధన్ రైల్వే సమస్యలు పరిష్కరించాలని బోధన్ ఎమ్మెల్యేకి వినతి .-
– శివకుమార్ ( బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు )
నేడు బోధన్ పట్టణంలోని ఆర్ ఎం డి కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని బోధన్ రైల్వే సమస్యల పై బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది .
బోధన్ ఎమ్మేల్యే సుదర్శన్ రెడ్డి గారు అనుకూలంగా స్పందించి బోధన్ రైల్వే సమస్యలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకు వెళ్తామని సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తానని అన్నారు..