TEJA NEWS

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లను నకిరేకల్ నియోజకవర్గం కి మంజూరు ఐనట్టు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు..

అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు ఒకే దగ్గర విద్యనభ్యసించడానికి ప్రభుత్వం ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తోంది..

స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి నకిరేకల్ నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు..


TEJA NEWS