TEJA NEWS

పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు

PRTUTS జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలోని జిల్లాలోని మహిళా ఉపాధ్యాయులు కార్తీక మాస లో గోదావరి నదిలో దీపాలు వదిలి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి దీపా దానం చేశారు అనంతరం వనభోజనం చేశారు ఈ కార్యక్రమంలో PRTUTS జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆనందరావు, అమర్ నాథ్ రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ శ్రీనివాస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కృష్ణ, శ్రీనివాస్, లక్కడి శ్రీనివాస్రెడ్డి, కుంబాల శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మన్న, సురేఖ, జమునారాణి, శశికళ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిత చందన శ్రీదేవి పద్మ విద్యాదేవి
మల్లాపూర్ మండల అధ్యక్షులు ఎనగందుల శ్రీనివాస్, కోరుట్ల మండల ప్రధాన కార్యదర్శి జక్కుల నవీన్ కుమార్, రాష్ట్ర,జిల్లా,మండల బాధ్యులు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


TEJA NEWS