సిసీయస్ ఏసీపీగా భాధ్యతలు స్వీకరించిన యండి.సర్వర్
ఉమ్మడి ఖమ్మం
ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీసీఎస్ ఏసీపీగా యండి.సర్వర్ భాధ్యతలు స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. డీజీపీ కార్యాలయం హైదరాబాదు నుండి ఖమ్మం సీసీఎస్ కు బదిలీపై వచ్చారు.