TEJA NEWS

అభివృద్ధి పనులకు CSR నిధులు మంజూరు………………………ఎమ్మెల్యే మెగా రెడ్డి **_

  • వనపర్తి : వనపర్తి నియోజకవర్గ పరిధిలోని రేవల్లి మండలం, వనపర్తి పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు CSR నిధుల నుంచి రూ. 50.50 లక్షలు మంజూరు చేసిన KNR కంపెనీ యాజమాన్యానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు

రేవల్లి మండలంలో నిర్మించిన KGBV కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు వెళ్లేందుకు CC రోడ్డు నిర్మాణానికి గాను రూ 17.50లక్షలు
అదేవిధంగా
శానాయపల్లి గ్రామంలో
CC రోడ్ల నిర్మాణానికి 3లక్షలు
వనపర్తి పట్టణంలో నూతన వీధి దీపాల ఏర్పాటుకు రూ. 30 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు

ఈ సందర్భంగా అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసిన KNR కంపెనీ యాజమాన్యం K. నరసింహారెడ్డికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు


TEJA NEWS