TEJA NEWS

అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ 26వ వార్డు మల్లంపేట్ కె.వి.ఆర్ వ్యాలిలో ప్రసాద్ నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శామీర్ పేట హనుమంత్ రావు, మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ షామీర్పేట్ రంగయ్య, గురు స్వామి బెజ్గాం శ్రీను, నాయకులు శ్రీధర్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, మరియు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS