మంచిర్యాల పట్టణంలోని గౌతమి నగర్ ట్రినిటి హైస్కూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024-25 జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన 2023-24 లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..
కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్యోతి వెలిగించి ప్రదర్శన ను ప్రారంభించారు..
అనంతరం విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ను సందర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు