జగిత్యాల జిల్లా//
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు…
కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలన వైఫల్యాలను జగిత్యాల్ నియోజకవర్గం ప్రజలకు తెలియజేసే విధంగా…..
నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రం మీదుగా నిర్వహించిన బైక్ ర్యాలీ…
కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు…
జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి …
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిల్లా మరియు మండల పదాధికారులు…
ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…