TEJA NEWS

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ కాలనీ లో రూ. 3 కోట్ల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే ఫంక్షన్ హాల్ మరియు చిల్డ్రన్ పార్క్ నిర్మాణం పనులను పరిశీలించిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ “

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ కాలనీ లో రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులను మరియు రూ.1 కోటి రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే చిల్డ్రన్ పార్క్ నిర్మాణం పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ


TEJA NEWS