కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలలో భాగంగా 130 డివిజన్ సూరారంలో కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలలో భాగంగా 130 డివిజన్ సూరారంలోని కృషి కాలనీ లో నిర్వహించిన జెండా ఆవిష్కరణలో ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం హన్మంతన్న బస్తి వాసులతో మాట్లాడుతు మొదటి గడిచిన సం|| లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ఎలా ఉంది అని అడిగి తెలుసుకుని ప్రస్తుతం ఎనుముల రేవంత్ రెడ్డి హయాంలో అందిస్తున్న రైతుభరోసా , గృహజ్యోతి పథకం, 500 రూ గ్యాస్ సిలిండర్ వంటివి పేదప్రజలకు అండగా నిలుస్తుంది రేవంత్ సర్కార్ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సోమన్నా గారి శ్రీధర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, బెల్లం షామెల్, ఎం నర్సాగౌడ్, గుంజ శ్రీనివాస్, చాంద్ పాషా, పి గోపాల్, బి. టి శ్రీనివాస్, నాగిరెడ్డి, అంజిరెడ్డి, సత్తిరెడ్డి, గురువారెడ్డి, ఆనంద్, కే రాజు, తిరుపతి రెడ్డి, హరి కిరణ్, కరణ్, రాజు, చారి, యూసుఫ్, రమ్య, స్వాతి, బూసిరెడ్డి వాణి, అర్చన మరియు తదితరులు పాల్గొన్నారు