ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ||
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ * జన్మదిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125 డివిజన్ గాజులరామారం చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర కేకేసి వైస్ చైర్మన్ గంగుల అంజలి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలు మరియు పరిశుద్ధ కార్మికుల చీరాల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం కేక్ కటింగ్ లో పాల్గొని పరిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డా ||. అవిజె జేమ్స్ , డివిజన్ అధ్యక్షులు ఎండి లాయక్, పండరి రావు , సంతోష్ ముదిరాజ్, శ్రీధర్ రెడ్డి, ఈశ్వర్, బల్ రెడ్డి, అజయ్, నరేందర్ రెడ్డి, వేణు గౌడ్, శ్రీనివాస్ గుప్తా, బుచ్చి రెడ్డి, అనిల్ రెడ్డి, రహీమ్ , ఖలీమ్, గఫ్ఫార్ , అనిల్ , అరుణ్ ,మహిళ కాంగ్రెస్ నాయకురాలు లలిత , ఫారీన్ ఖాన్ , శ్యామల , శ్రీలత, శైలజ, శరధ, వెంకటలక్ష్మి, లతా, అశ్విని మరియు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.