- తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన: సీఎం..
- తెలంగాణ: హైదరాబాద్ లోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇటీవల విడుదల చేసిన ఫొటో తరహాలోనే కొత్త విగ్రహం ఉంది. ఆకుపచ్చ చీర, మెడలో హారం, కాళ్లకు మెట్టెలు, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు ఉన్నాయి.
- కాగా ఈ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ విగ్రహ స్థానంలో పాతది ఏర్పాటు చేస్తామని తెలిపింది.
తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన: సీఎం..
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…