తాండూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 సీట్లు సాధిస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాలన్నారు. ‘‘భాజపా వెనుక రాముడు లాంటి ప్రధాని మోదీ ఉన్నారు. భారాసతో పొత్తు ఉంటుందని భాజపాపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. అది ఎప్పటికీ జరగదు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు భాజపాను 370 స్థానాల్లో గెలిపించాలి’’ అని బండి సంజయ్ కోరారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 సీట్లు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…