TEJA NEWS

కొండకల్ గ్రామం లో అయ్యప్ప మహా పడి పూజ

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో మన్నె నర్సింలు దంపతుల ఆధ్వర్యం లో అయ్యప్ప ఇరుముడి మరియు మహా పడి పూజ ఘనంగా నిర్వహించారు. పూజలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు.అనంతరం కాలే యాదయ్య మాట్లాడుతూ 41 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అని అన్నారు . ఈ కార్యక్రమంలో కాలే యాదయ్య,చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కుపల్లి మహిపాల్ , శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ అప్ప, పిఏసిఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి ,గుత్తి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS