TEJA NEWS

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి?

జగిత్యాల జిల్లా:
సబ్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ మృతి చెందడం కలకలం రేపింది, రిమాండ్ లో ఉన్న క్యాతం మల్లేశ్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందినవాడు

మల్లేష్ జగిత్యాల సబ్ జైల్ లో ఉండ‌గా ఉదయం గుండె పోటుకు గురయ్యాడు.. ఇది గ‌మ‌నించిన జైలు సిబ్బంది ఆయ‌న‌ను చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు..

అక్క‌డే చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు.. ఒక కేసు లో మ‌ల్లేశం స‌బ్ జైల్లో గ‌త 13 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు..


TEJA NEWS