TEJA NEWS

MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం
ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. ద్వారా వైరా నియోజకవర్గ సింగరేణి మండలం సింగరేణి గ్రామపంచాయతీకి 2.67 కోట్ల నిధుల ద్వారా57 అంతర్గత C.C. రోడ్లు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ చిత్రపటానికి ఎస్సీ సెల్ జిల్లా నాయకులు మేదరి వీర ప్రతాప్ (టోనీ ) ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది
ఈ సందర్భంగా మీద ప్రతాప్ మాట్లాడుతూ మండల కేంద్రమైన సింగరేణి గ్రామపంచాయతీ గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి లేక కనీసం అంతర్గత రోడ్లు నిత్యం బురద మయముగా, ఉంటూ ఉండడంవల్ల స్థానిక శాసనసభ్యుల దృష్టి కు తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే. టోనీ సిఫారసులతో మంజూరు చేయడం జరిగింది,
ఈ పాలాభిషేక కార్యక్రమంలో షేక్ తాజుద్దీన్. యాకుబ్ ఆలి,షేరు, షఫీ, మేదరి రాజా తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS