TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని శకుంతల పంక్షన్ హల్ లో నకిరేకల్, కేతేపల్లి మండలాలకు సంబంధించిన నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్ని కేకు, కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం క్రైస్తవ సోదరులతో కలిసి భోజనం చేసిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, అధికారులు స్థానిక కౌన్సిలర్లు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS