కార్పొరేటర్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ జన్మదిన సందర్భంగా వారి నివాసమునకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. అనంతరం మహిళా నాయకురాలు ఇందిరా జన్మదిన సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, సీనియర్ నాయకులు జై హింద్, మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..