Posted inTELANGANA లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ Posted by teja news జనవరి 2, 2024 TEJA NEWS లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ, YSRTPనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకి తెలిపిన వైఎస్ షర్మిల. జనవరి 4న పార్టీ విలీనం చేస్తున్నట్లు నేతలకి స్పష్టం చేసిన షర్మిల.. రేపు సాయంత్రం ఢిల్లీ కి షర్మిల Post Views: 96 TEJA NEWS teja news View All Posts Post navigation Previous Post సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుందిNext Postజల్లికట్టు పోటీల్లో ప్రత్యేక రక్షణ చర్యలు