TEJA NEWS

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే… లాస్య నందిత పోస్ట్‌మార్టం రిపోర్ట్…

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది

6 దంతాలు ఊడిపోయాయి.

ఎడమకాలు పూర్తిగా విరిగిపోయింది.

తలకు బలమైన గాయం, శరీరంలో ఎముకలు స్వల్పంగా డ్యామేజ్ జరిగి స్పాట్ లోనే చనిపోయింది –

గాంధీ వైద్యుల పోస్ట్ మార్టం నివేదిక…


TEJA NEWS