
నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన – కీసర సంతోష్ రెడ్డి.
మోతె మండలం కొత్తగూడెం గ్రామంలో కోదాడ నియోజకవర్గ MLA . శ్రీమతి N. ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో 25,00,000 /-(ఇరవై ఐదు లక్షల రూపాయలతో) మంజూరు చేసిన నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి , మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు .
ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టికొప్పుల శేషి రెడ్డి, ఉప సర్పంచ్ దోతుల శాంతి, నాయకులు సాగర్ రెడ్డి, మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
