TEJA NEWS

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగింది..

బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి, పబ్‌లు వచ్చాయి..

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది..

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకుంటాం..

ఎన్నికలప్పుడే రాజకీయం-సీఎం రేవంత్‌రెడ్డి.


TEJA NEWS