గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు..!
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు MLCస్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది.
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావీద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
కోదండరాంను తక్షణం MLCచేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది.
మరోస్థానానికి హైదరాబాద్‌లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జావీద్ జాఫర్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తుంది.