ఆదిత్య 369 సెట్లో ఆయనే అట్రాక్షన్
బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ఆదిత్య-369. ఈ మూవీకి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఇందులో బాలకృష్ణతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఉండటం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. వీరిద్దరికి మధ్య సంబంధమేంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే.. వీరు నిజాం కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అని ఆ మూవీ టీమ్ తెలిపింది.