మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,ఇతర ముఖ్యులు ముఖ్య అతిధులుగా…
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ కౌసల్య కాలనీ లో స్థానిక డివిజన్ కార్పొరేటర్,ఆలయ కమిటీ ఛైర్మెన్ ఆగం రాజు ముదిరాజ్ ,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ,శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర శ్రీ శివపంచాయతన శ్రీ లలితా పరమేశ్వరి నవగ్రహ ప్రతిష్టా,శ్రీ వెంకట శివ రామాలయ ప్రతిష్టా,మహకుంభాభిషేక మహోత్సవ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా దైవ భక్తితోనే మానసిక ప్రశాంతత అని,కౌసల్య కాలనీ లో ఇంతటి ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ఆగం రాజు కి,ఆగం పాండు కి, శ్రీ వెంకట శివ రామాలయ ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.అనంతరం అతిథులను ఘనంగా సన్మానించి,ఆలయ మెమోంటో లను అందించడం జరిగింది.
ఈ వేడుకలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్,ఇంద్రజిత్ రెడ్డి,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్,నాగరాజ్ యాదవ్, తలారి సాయి ముదిరాజ్,సీనియర్ నాయకులు ,యువ నాయకులు,మహిళా నాయకులు,కౌసల్య కాలనీ వాసులు,స్థానిక డివిజన్ ఆయా కాలనీ వాసులు,భక్తులు, ఇతర ముఖ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…