
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో షేక్ బీబీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఏ. సి చైర్మన్ అరేకపూడి గాంధీ , డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమలోనాయకులు, కార్యకర్తలు, మహిళలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
